Peer Review Policy
Peer Review Policy :
సాహితీ వాణి జర్నల్లో సమర్పించబడే అన్ని వ్యాసాలు Double Blind Peer Review విధానంలో పరిశీలించబడతాయి.
Peer Review ప్రక్రియ :
1. రచయిత వ్యాసాన్ని జర్నల్కు సమర్పిస్తారు.
2. సంపాదకులు వ్యాసాన్ని ప్రాథమికంగా పరిశీలిస్తారు.
3. తరువాత వ్యాసాన్ని సంబంధిత రంగంలోని నిపుణులైన సమీక్షకులకు పంపిస్తారు.
4. సమీక్షకులు వ్యాస నాణ్యత, పరిశోధన ప్రమాణాలు మరియు ప్రాముఖ్యతను పరిశీలిస్తారు.
5. సమీక్ష ఫలితాల ఆధారంగా వ్యాసం:
ఆమోదించబడుతుంది.
(లేదా)
సవరణలు కోరబడతాయి.
(లేదా)
తిరస్కరించబడుతుంది.
Peer Review లక్ష్యం :
*పరిశోధన నాణ్యతను మెరుగుపరచడం
*అకాడమిక్ ప్రమాణాలను కాపాడడం
*విశ్వసనీయ పరిశోధనను ప్రచురించడం
***************
Peer Review Policy
All articles submitted to Sahithivani Journal are evaluated through a Double-Blind Peer Review process.
Peer Review Process
The author submits the article to the journal.
The editors conduct an initial screening of the submitted article.
The article is then sent to expert reviewers in the relevant field.
The reviewers evaluate the article based on its quality, research standards, academic relevance, and significance.
Based on the reviewers’ recommendations, the article may be:
Accepted, or
Returned for Revision, or
Rejected.
Objectives of Peer Review
To improve the quality of research.
To maintain academic standards.
To ensure the publication of reliable and scholarly research.
******************