వ్యాససంగ్రహ సమర్పణ [Abstract ]
సాహితీ గమనిక:
- శీర్షిక, వ్యాసకర్త పేరు – వివరాలు తెలుగులో రాయండి.
- పత్రిక సూచనల ప్రకారం Unicode-Font లో రాసిన వ్యాససంగ్రహం [Abstract], కీవర్డ్ లను Copy & Paste చెయ్యండి
- SUBMIT నొక్కితే, పరిశోధన వ్యాససంగ్రహం మాకు అందినట్లే.
- సంపాదకుల సూచనలమేరకు మీ వ్యాససంగ్రహాన్ని సవరించవలసి ఉంటుంది. మీ Email ను తరచూ చూస్తూ ఉండండి.
- పూర్తివ్యాసం సమర్పించే లింకు అదే Email కు అందుతుంది. (2 వారాలలో)
వ్యాససంగ్రహ సమర్పణ [Abstract ] కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. “సాహితీవాణి ” పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: 8522967827 editor.sahithivani@gmail.com అనే E-mail ను సంప్రదించగలరు.
* నోట్: పై విషయాలన్నీ అనుసరించి సమర్పించే వ్యాససంగ్రహాన్ని మాత్రమే పరిశీలించగలం. ఎంపికైన వాటికి “పూర్తివ్యాసం” సమర్పించడానికి ఈ మెయిల్ ద్వారా వివరాలు అందజేయగలం. వ్యాసం ఎంపిక/ ప్రచురణల విషయంలో సంపాదకవర్గానిదే తుది నిర్ణయం. ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలూ ఉండవు.
**************************************
Abstract Submission [Abstract]
Submission Guidelines
Please write the title of the research paper and the author’s name and details in Telugu.
As per the journal guidelines, copy and paste the Abstract and Keywords written in Unicode font into the submission form.
After clicking SUBMIT, your research paper abstract will be considered successfully submitted to the journal.
The abstract may need to be revised according to the suggestions or instructions of the Editorial Board. Please check your email regularly for further communication.
- ౩౧౨,./
The link and instructions for submitting the full research paper will be sent to the same email address, generally within two weeks.
Click here to submit your Abstract.
Information for Authors
Authors can download the journal cover page, table of contents, and their published articles in PDF format.
Sahithivani is exclusively an online journal. The journal does not publish or distribute printed/hard copies. Hard copies of the journal will not be provided to authors.
Contact Information
For further information, please contact:
Phone: 8522967827
Email: editor.sahithivani@gmail.com
Note
Only abstracts submitted in accordance with the above guidelines will be considered for evaluation.
For selected abstracts, the details and instructions for submitting the full research paper will be communicated through email.
The Editorial Board reserves the final decision regarding the selection and publication of research papers. No further correspondence or discussion regarding the editorial decision will be entertained.