Aims and objectives (లక్ష్యాలు & పరిధి)
“సాహితీవాణి” ఒక అంతర్జాల ఆధారిత, పీర్-రివ్యూడ్ (Peer-Reviewed) ISSN: 3139-6283 తెలుగు బహుశాఖా పరిశోధనాత్మక మాస పత్రిక. ఈ జర్నల్ యొక్క ప్రధాన లక్ష్యం తెలుగు భాష, సాహిత్యం మరియు భారతీయ సాంస్కృతిక కళారూపాలపై ఉన్నత స్థాయి పరిశోధనను ప్రోత్సహించడం, ప్రచారం చేయడం.
పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు కళాకారులు తమ సృజనాత్మక, విమర్శనాత్మక మరియు శాస్త్రీయ పరిశోధనలను సమర్పించే వేదికగా ఈ పత్రిక నిలవడం లక్ష్యం.
Aims (లక్ష్యాలు):
- నాణ్యమైన పరిశోధన వ్యాసాలను ప్రోత్సహించడం
- తెలుగు అకాడమిక్ రచనను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం
- సంప్రదాయం మరియు ఆధునికత మధ్య సేతగా ఉండడం
- అంతరశాఖ (Interdisciplinary) పరిశోధనలను ప్రోత్సహించడం.
objectives (పరిధి):
“సాహితీవాణి” పత్రిక క్రింది విభాగాలలో పరిశోధన వ్యాసాలను స్వీకరిస్తుంది.
భాష & సాహిత్యం:
- తెలుగు భాషా పరిశోధనలు (వ్యాకరణం, భాషా పరిణామం)
- ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక తెలుగు సాహిత్యం
- కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం విశ్లేషణ
- సాహిత్య విమర్శ, స్త్రీవాద, దళిత, ప్రజాసాహిత్య అధ్యయనాలు
కళలు & ప్రదర్శన కళలు :
- నాట్యం (ఆంధ్రనాట్యం, కూచిపూడి,భారతనాట్యం, మొదలైనవి)
- సంగీతం (శాస్త్రీయ, జానపద)
- నాటక కళలు, యక్షగానం, హరిదాసులు
దృశ్యకళలు :
- చిత్రలేఖనం (Painting)
- శిల్పకళ (Sculpture)
- ఆధునిక & సంప్రదాయ కళారూపాల విశ్లేషణ
చరిత్ర & సంస్కృతి :
- ఆంధ్రప్రదేశ్ మరియు భారతీయ చరిత్ర
- సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు
- కళా చరిత్ర, సాహిత్య చరిత్ర
అంతరశాఖ పరిశోధనలు:
- భాష-సాహిత్యం-కళల మధ్య సంబంధాలు
- సాంస్కృతిక అధ్యయనాలు
- డిజిటల్ హ్యూమానిటీస్, అనువాద అధ్యయనాలు
**********
Aims & Scope
Sahithi Vani is an online, peer-reviewed, multidisciplinary research monthly journal in Telugu, with ISSN: 3139-6283. The primary aim of the journal is to promote and disseminate high-quality research in the fields of the Telugu language, literature, and Indian cultural and artistic traditions.
The journal seeks to provide a scholarly platform for researchers, teachers, students, and artists to present their creative, critical, and academic research.
Aims
- To encourage and promote high-quality research articles.
- To advance Telugu academic writing and research to an international level.
- To serve as a bridge between tradition and modernity.
- To encourage and promote interdisciplinary research.
Scope
Sahithi Vani welcomes research articles in the following areas:
1. Language & Literature
- Research in the Telugu language, including grammar and the evolution of the language.
- Ancient, medieval, and modern Telugu literature.
- Critical and analytical studies of poetry, short stories, novels, drama, and essays.
- Literary criticism, including feminist, Dalit, and folk/popular literature studies.
2. Arts & Performing Arts
- Dance, including Andhra Natyam, Kuchipudi, Bharatanatyam, and other Indian classical and traditional dance forms.
- Music, including classical and folk music.
- Theatre arts, Yakshagana, Haridasa traditions, and related performing arts.
3. Visual Arts
- Painting.
- Sculpture.
- Studies and critical analysis of modern and traditional art forms.
4. History & Culture
- The history of Andhra Pradesh and India.
- Culture, customs, traditions, and cultural practices.
- Art history and literary history.
5. Interdisciplinary Research
- Interrelationships among language, literature, and the arts.
- Cultural studies.
- Digital humanities.
- Translation studies.
Sahithi Vani welcomes original, scholarly, and research-oriented contributions that advance knowledge and encourage dialogue across disciplines related to Telugu language, literature, arts, history, and culture.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~