వ్యాసాలకు ఆహ్వానం
“సాహితీ వాణి” అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer- Reviewed Journal) ISSN: 3139-6283, ప్రామాణిక పరిశోధక పద్దతులు అనుసరిస్తూ విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది . రాబోవు సంచికలో ప్రచురణ కోసం సాహిత్యం/భాషా /కళలు/చరిత్ర నుంచి పరిశోధన వ్యాస సంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
*సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాస సంగ్రహం సమర్పించాల్సిన లింక్ కోసం : ఇక్కడ క్లిక్ చేయగలరు.
*వ్యాస సంగ్రహం ప్రాధమికంగా ఎంపికైతే , పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
*తర్వాత మీ పూర్తి పరిశోధనాత్మక వ్యాసాన్ని పంపాలి.
*మీ పూర్తి వ్యాసాన్ని ప్రతి నెల 22 వ తేదీకి ముందే పంపాలి.
*వ్యాస రచయితలకు సూచనలు
*నమూనా పరిశోధన వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చేసి చూడండి .
*హామీ పత్రం విధిగా జత చేయాలి. హామీ పత్రం నమూనా
*2 నుంచి 3 వారాల సమీక్ష తర్వాత వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియడం జరుగుతుంది. తర్వాతేనే ప్రచురణకు స్వీకరించబడుతుంది.
* పరిశోధక విద్యార్ధులు తమ వ్యాసంతోపాటు పర్యవేక్షుల నుంచి నిర్దేశించిన విధంగా యోగ్యతా పత్రం కూడా తప్పనిసరిగా సమర్పించాలి. యోగ్యతా పత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.
ఎంపికైన వ్యాసాలను సాహితీ వాణి అంతర్జాల బహుశాఖా పరిశోధనాత్మక మాస పత్రికలో ప్రచురించడానికి (Handling, Formatting & Processing Fee) Rs.1000 చెల్లించవలసి ఉంటుంది. (Non – Refundable) vyasam సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు ఆమోదం పొందితే రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
*వ్యాస రచయితలు ముఖ చిత్రం, విషయసూచిక , తమ వ్యాసాలను Pdf రూపంలో Download చేసుకోవచ్చు. “సాహితీ వాణి” అంతర్జాల బహుశాఖా పరిశోధనాత్మక తెలుగు మాసపత్రిక . ముద్రిత ప్రతులు ఉండవు.
*మరిన్ని వివరాలకు : 8522967827 కి కాని edior.sahithivani@gmail.com మెయిల్ ను కాని సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయిత, రచయిత్రుల వ్యక్తిగతమైనవి. వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Call for Papers
Sahithi Vani
An Online Telugu Multidisciplinary Research Monthly Peer-Reviewed Journal
ISSN: 3139-6283
Sahithi Vani is an online Telugu peer-reviewed research monthly journal dedicated to publishing high-quality scholarly articles that adhere to standard academic research methodologies and promote diversity in research topics.
We invite research article abstracts for publication in our forthcoming issue in the fields of:
- Literature
- Language
- Arts
- History
Faculty members, academicians, researchers, and research scholars from universities and higher educational institutions across India are invited to make use of this opportunity.
Submission Process
- Authors are requested to submit their research article abstracts in Unicode font by following the prescribed submission guidelines.
- Please click the designated submission link to submit your research abstract.
- If the abstract is selected after the preliminary review, detailed instructions for submitting the full manuscript will be communicated to the author.
- The complete research article must be submitted after receiving the invitation.
- Full manuscripts should reach the Editorial Office on or before the 22nd of every month.
Instructions for Authors
- Authors are requested to carefully follow the Author Guidelines.
- A sample research article is available for reference.
- A Declaration Form must be submitted along with the manuscript.
- After the peer-review process (normally 2–3 weeks), the required revisions, if any, will be communicated to the author. The article will be accepted for publication only after the satisfactory completion of the review and revision process.
- Research scholars must also submit a Supervisor’s Recommendation/Eligibility Certificate in the prescribed format along with their manuscript.
Publication Processing Fee
For articles accepted for publication in Sahithi Vani, an Article Handling, Formatting, and Processing Fee of ₹1,000 (One Thousand Indian Rupees) is applicable.
- No fee is charged at the time of abstract or manuscript submission.
- The publication fee is payable only after the article has successfully completed the peer-review process and has been formally accepted for publication.
- Payment instructions will be communicated separately to the corresponding author via email.
- The processing fee is non-refundable.
Author Benefits
Authors of accepted articles will be able to download:
- Journal Cover Page
- Table of Contents
- Their published article in PDF format
Sahithi Vani is an online-only multidisciplinary Telugu research monthly journal. Printed copies of the journal are not published.
Contact Information
For further information, please contact:
Mobile: +91 8522967827
Email: editor.sahithivani@gmail.com
Disclaimer
The opinions and views expressed in the published articles are solely those of the respective authors. The Editors and the Publisher do not accept any responsibility or liability for the views expressed in the articles.