సంపాదక మండలి – వ్యాసాల సమీక్షా విధానం
1. సమీక్షా విధానం లక్ష్యం:
సాహితీవాణి పత్రికలో ప్రచురించే ప్రతి వ్యాసం పరిశోధనాత్మకంగా, శాస్త్రీయ ప్రమాణాలతో ఉండేలా చూడడం కోసం సమీక్షా విధానం అమలు చేయబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా వ్యాసాల నాణ్యత, విశ్వసనీయత మరియు అకడమిక్ ప్రమాణాలు నిలుపుకోవడం ప్రధాన లక్ష్యం.
2. Double Blind Peer Review విధానం
సాహితీవాణి పత్రికలో Double Blind Peer Review విధానం పాటించబడుతుంది.
- వ్యాసాన్ని సమీక్షించే సమీక్షకులకు రచయిత వివరాలు తెలియవు.
- రచయితలకు కూడా సమీక్షకుల వివరాలు తెలియవు.
- ఈ విధానం ద్వారా సమీక్ష ప్రక్రియ నిష్పక్షపాతంగా జరుగుతుంది.
3. సమీక్ష ప్రక్రియ దశలు
1. వ్యాసం స్వీకరణ
రచయిత పంపిన వ్యాసాన్ని సంపాదక మండలి ముందుగా పరిశీలిస్తుంది.
2. ప్రాథమిక పరిశీలన
ఈ దశలో క్రింది అంశాలు పరిశీలించబడతాయి:
- వ్యాసం పత్రిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందా
- వ్యాస నిర్మాణం సరైనదా
- Plagiarism ఉందా లేదా
ఈ ప్రమాణాలను పూర్తి చేసిన వ్యాసాలను మాత్రమే తదుపరి దశకు పంపుతారు.
3. సమీక్షకులకు పంపడం
వ్యాసాన్ని సంబంధిత రంగంలో నిపుణులైన రెండు సమీక్షకులకు పంపిస్తారు.
సమీక్షకులు క్రింది అంశాలను పరిశీలిస్తారు:
- పరిశోధన ప్రాముఖ్యత
- అంశ విశ్లేషణ
- మూలగ్రంథాల వినియోగం
- శాస్త్రీయ ప్రమాణాలు
- భాషా స్పష్టత
4. సమీక్ష నివేదిక
సమీక్షకులు క్రింది విధంగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు:
- ప్రచురణకు అనుకూలం (Accept)
- సవరణలతో ప్రచురణ (Minor / Major Revision)
- తిరస్కరణ (Reject)
5. సవరణలు
సమీక్షకుల సూచనల ప్రకారం రచయితలు వ్యాసాన్ని సవరించి తిరిగి పంపాలి.
6. తుది నిర్ణయం
సంపాదక మండలి సమీక్ష నివేదికలను పరిశీలించి వ్యాసం ప్రచురణపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
4. సమీక్ష సమయం
సాధారణంగా వ్యాస సమీక్ష ప్రక్రియ 2 నుండి 4 వారాలలో పూర్తవుతుంది.
5. సమీక్షకుల నైతిక బాధ్యతలు
సమీక్షకులు క్రింది నియమాలను పాటించాలి:
- సమీక్ష ప్రక్రియలో గోప్యత పాటించాలి.
- వ్యాసంలోని సమాచారాన్ని ఇతరులకు వెల్లడించకూడదు.
- నిష్పక్షపాతంగా సమీక్ష చేయాలి.
6. రచయితల నైతిక బాధ్యతలు
- వ్యాసం పూర్తిగా మూల రచన అయి ఉండాలి.
- ఇతరుల రచనలను ఉపయోగించినప్పుడు సూచనలు (Citations) ఇవ్వాలి.
- Plagiarism ఉండకూడదు.
7. సంపాదక మండలి హక్కులు
- అవసరమైతే వ్యాసాన్ని సవరించడానికి సూచనలు ఇవ్వవచ్చు.
- పత్రిక ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యాసాలను తిరస్కరించే హక్కు సంపాదక మండలికి ఉంటుంది.
*************************
Peer Review Policy
1. Objective of the Peer Review Process
The peer review process is implemented to ensure that every article published in Sahithivani is research-oriented and meets appropriate scholarly and academic standards. The primary objective of this process is to maintain the quality, credibility, and academic standards of the articles published in the journal.
2. Double-Blind Peer Review
Sahithivani follows a Double-Blind Peer Review process.
The reviewers do not know the identity or details of the authors.
The authors do not know the identity or details of the reviewers.
This process helps ensure that the review is conducted in an impartial and unbiased manner.
3. Stages of the Peer Review Process
3.1 Submission and Initial Receipt of the Manuscript
The manuscript submitted by the author is first examined by the Editorial Board.
3.2 Preliminary Screening
At this stage, the following aspects are examined:
Whether the article is relevant to the aims and scope of the journal.
Whether the structure and presentation of the article are appropriate.
Whether the article contains plagiarism.
Only manuscripts that meet the preliminary requirements are forwarded to the next stage of the review process.
3.3 Submission to Reviewers
The manuscript is sent to two reviewers who are experts in the relevant field.
The reviewers evaluate the manuscript based on the following aspects:
Significance of the research
Analysis of the subject matter
Use of primary and secondary sources/references
Scholarly and academic standards
Clarity of language
3.4 Review Report
The reviewers provide their recommendations in one of the following forms:
Accept – Recommended for publication
Minor / Major Revision – Publication subject to revisions
Reject – Not recommended for publication
3.5 Revisions
Based on the comments and recommendations of the reviewers, the authors are required to revise the manuscript and resubmit it where necessary.
3.6 Final Decision
The Editorial Board examines the review reports and makes the final decision regarding the publication of the manuscript.
4. Review Timeline
The peer review process generally takes approximately 2 to 4 weeks.
However, the actual review period may vary depending on the availability of reviewers and the nature of the manuscript.
5. Ethical Responsibilities of Reviewers
Reviewers are expected to follow the following ethical principles:
Maintain confidentiality throughout the review process.
Do not disclose the information contained in the manuscript to others.
Conduct the review in an impartial and unbiased manner.
6. Ethical Responsibilities of Authors
Authors are expected to follow the following ethical principles:
The manuscript must be an original work of the author(s).
Appropriate citations and references must be provided when using the work, ideas, or information of others.
The manuscript must be free from plagiarism.
7. Rights of the Editorial Board
The Editorial Board reserves the right to:
Recommend revisions to the manuscript where necessary.
Reject manuscripts that do not meet the academic and editorial standards of the journal.