sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu & English Research Journal)

Literature & Languages | Linguistics | Performing & Visual Arts | Humanities & History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

Aims and objectives (లక్ష్యాలు & పరిధి)

“సాహితీవాణి” ఒక అంతర్జాల ఆధారిత, పీర్-రివ్యూడ్ (Peer-Reviewed) ISSN: 3139-6283  తెలుగు బహుశాఖా పరిశోధనాత్మక మాస పత్రిక. ఈ జర్నల్ యొక్క ప్రధాన లక్ష్యం తెలుగు భాష, సాహిత్యం మరియు భారతీయ సాంస్కృతిక కళారూపాలపై ఉన్నత స్థాయి పరిశోధనను ప్రోత్సహించడం, ప్రచారం చేయడం.
పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు కళాకారులు తమ సృజనాత్మక, విమర్శనాత్మక మరియు శాస్త్రీయ పరిశోధనలను సమర్పించే వేదికగా ఈ పత్రిక నిలవడం లక్ష్యం.

Aims (లక్ష్యాలు):
  • నాణ్యమైన పరిశోధన వ్యాసాలను ప్రోత్సహించడం
  • తెలుగు అకాడమిక్ రచనను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం
  • సంప్రదాయం మరియు ఆధునికత మధ్య సేతగా ఉండడం
  • అంతరశాఖ (Interdisciplinary) పరిశోధనలను ప్రోత్సహించడం.
objectives (పరిధి):

“సాహితీవాణి” పత్రిక క్రింది విభాగాలలో పరిశోధన వ్యాసాలను స్వీకరిస్తుంది.

భాష & సాహిత్యం:
  • తెలుగు భాషా పరిశోధనలు (వ్యాకరణం, భాషా పరిణామం)
  • ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక తెలుగు సాహిత్యం
  • కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం విశ్లేషణ
  • సాహిత్య విమర్శ, స్త్రీవాద, దళిత, ప్రజాసాహిత్య అధ్యయనాలు

కళలు & ప్రదర్శన కళలు :

  • నాట్యం (ఆంధ్రనాట్యం, కూచిపూడి,భారతనాట్యం, మొదలైనవి)
  • సంగీతం (శాస్త్రీయ, జానపద)
  • నాటక కళలు, యక్షగానం, హరిదాసులు

దృశ్యకళలు :

  • చిత్రలేఖనం (Painting)
  • శిల్పకళ (Sculpture)
  • ఆధునిక & సంప్రదాయ కళారూపాల విశ్లేషణ

చరిత్ర & సంస్కృతి :

  • ఆంధ్రప్రదేశ్ మరియు భారతీయ చరిత్ర
  • సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు
  • కళా చరిత్ర, సాహిత్య చరిత్ర

అంతరశాఖ పరిశోధనలు:

  • భాష-సాహిత్యం-కళల మధ్య సంబంధాలు
  • సాంస్కృతిక అధ్యయనాలు
  • డిజిటల్ హ్యూమానిటీస్, అనువాద అధ్యయనాలు

**********

Aims & Scope

Sahithi Vani is an online, peer-reviewed, multidisciplinary research monthly journal in Telugu, with ISSN: 3139-6283. The primary aim of the journal is to promote and disseminate high-quality research in the fields of the Telugu language, literature, and Indian cultural and artistic traditions.

The journal seeks to provide a scholarly platform for researchers, teachers, students, and artists to present their creative, critical, and academic research.

Aims

  • To encourage and promote high-quality research articles.
  • To advance Telugu academic writing and research to an international level.
  • To serve as a bridge between tradition and modernity.
  • To encourage and promote interdisciplinary research.

Scope

Sahithi Vani welcomes research articles in the following areas:

1. Language & Literature

  • Research in the Telugu language, including grammar and the evolution of the language.
  • Ancient, medieval, and modern Telugu literature.
  • Critical and analytical studies of poetry, short stories, novels, drama, and essays.
  • Literary criticism, including feminist, Dalit, and folk/popular literature studies.

2. Arts & Performing Arts

  • Dance, including Andhra Natyam, Kuchipudi, Bharatanatyam, and other Indian classical and traditional dance forms.
  • Music, including classical and folk music.
  • Theatre arts, Yakshagana, Haridasa traditions, and related performing arts.

3. Visual Arts

  • Painting.
  • Sculpture.
  • Studies and critical analysis of modern and traditional art forms.

4. History & Culture

  • The history of Andhra Pradesh and India.
  • Culture, customs, traditions, and cultural practices.
  • Art history and literary history.

5. Interdisciplinary Research

  • Interrelationships among language, literature, and the arts.
  • Cultural studies.
  • Digital humanities.
  • Translation studies.

Sahithi Vani welcomes original, scholarly, and research-oriented contributions that advance knowledge and encourage dialogue across disciplines related to Telugu language, literature, arts, history, and culture.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Scroll to Top