సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

Publishing by: Dr. Lakshamanarao Adimulam, Sri Mayuri Finearts Association, Regd: No. 90/2024, H.No: 45-31-111, Thadithota, Rajahmahendravaram – 533103 Phone: 8522967827

వ్యాసాలకు ఆహ్వానం

“సాహితీ వాణి” అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer- Reviewed Journal) ప్రామాణిక పరిశోధక పద్దతులు అనుసరిస్తూ విషయ  వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే  లక్ష్యంగా నిర్వహింపబడుతోంది . రాబోవు సంచికలో ప్రచురణ కోసం సాహిత్యం/భాషా /కళలు/చరిత్ర నుంచి పరిశోధన వ్యాస సంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

*సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాస సంగ్రహం సమర్పించాల్సిన లింక్ కోసం :  ఇక్కడ క్లిక్ చేయగలరు.

*వ్యాస సంగ్రహం ప్రాధమికంగా ఎంపికైతే , పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

*తర్వాత మీ పూర్తి పరిశోధనాత్మక వ్యాసాన్ని పంపాలి.

*మీ పూర్తి వ్యాసాన్ని  ప్రతి నెల 22 వ తేదీకి ముందే పంపాలి.

*వ్యాస రచయితలకు సూచనలు

*నమూనా పరిశోధన వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చేసి చూడండి .

*హామీ పత్రం విధిగా జత చేయాలి.  హామీ పత్రం నమూనా

*2 నుంచి 3 వారాల సమీక్ష తర్వాత వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియడం జరుగుతుంది. తర్వాతేనే ప్రచురణకు స్వీకరించబడుతుంది.

* పరిశోధక విద్యార్ధులు తమ వ్యాసంతోపాటు పర్యవేక్షుల నుంచి నిర్దేశించిన విధంగా యోగ్యతా పత్రం కూడా తప్పనిసరిగా సమర్పించాలి.  యోగ్యతా పత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.

ఎంపికైన వ్యాసాలను సాహితీ వాణి అంతర్జాల పరిశోధనాత్మక మాస పత్రికలో ప్రచురించడానికి (Handling, Formatting & Processing Fee) Rs.800 చెల్లించవలసి ఉంటుంది. (Non – Refundable) vyasam సమర్పించేటప్పుడు  ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు ఆమోదం పొందితే రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

*వ్యాస రచయితలు ముఖ చిత్రం, విషయసూచిక , తమ వ్యాసాలను Pdf  రూపంలో Download చేసుకోవచ్చు. “సాహితీ వాణి” అంతర్జాల పరిశోధనాత్మక మాసపత్రిక . ముద్రిత ప్రతులు ఉండవు.

*మరిన్ని వివరాలకు : 8522967827 కి కాని  edior.sahithivani@gmail.com  మెయిల్  ను కాని  సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయిత, రచయిత్రుల వ్యక్తిగతమైనవి. వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Scroll to Top