sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu & English Research Journal)

Literature & Languages | Linguistics | Performing & Visual Arts | Humanities & History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

మా గురించి

 సాహితీ వాణి జర్నల్ పరిచయం (About the Journal)

ISSN: 3139-6283

సాహితీ వాణి  ఒక అంతర్జాల (Online) బహుశాఖా పరిశోధనాత్మక మాస పత్రిక. ఈ జర్నల్ తెలుగు సాహిత్యం, భాషా పరిశోధన, కళలు మరియు చరిత్ర వంటి రంగాలలో పరిశోధనాత్మక వ్యాసాలను ప్రచురించే వేదికగా పనిచేస్తుంది.
తెలుగు భాషా సాహిత్య సంపదను విస్తరించడం, పరిశోధకులకు ఒక శాస్త్రీయ వేదికను కల్పించడం మరియు నూతన ఆలోచనలను ప్రోత్సహించడం ఈ పత్రిక యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ పత్రికలో ప్రచురించబడే వ్యాసాలు అకాడమిక్ ప్రమాణాలకు అనుగుణంగా Peer Review విధానం ద్వారా పరిశీలించబడతాయి. పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు సాహిత్యాభిమానులు తమ పరిశోధనా వ్యాసాలను ఈ జర్నల్‌కు పంపవచ్చు. సాహితీ వాణి  తెలుగు సాహిత్యం, భాష, కళలు మరియు చరిత్ర పరిశోధనలకు ఒక విశ్వసనీయ వేదికగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

05-02 – 2026  “భారతీయ జ్ఞాన పరంపర తెలుగు సాహిత్యం” అనే మారీస్ స్టెల్లా కళాశాల, విజయవాడ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో  “సాహితీవాణి” అంతర్జాల బహుశాఖా పరిశోధనాత్మక మాస పత్రిక ప్రారంభిస్తున్నామని, ప్రామాణికమైన  పరిశోధనాత్మక వ్యాసాలను  సాదరంగా ఆహ్వానిస్తునాం అని ప్రకటించాము.

సాహితీ వాణి అంతర్జాల బహుశాఖా పరిశోధనాత్మక మాస పత్రికను   2 ఏప్రెల్ 2026న  తొలి సంచికను అంతర్జాలలో విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రతి నెల ఒకటవ తేదీన సాహితీవాణి అంతర్జాల బహుశాఖా పరిశోధనాత్మక మాస పత్రిక  అందరికి అంతర్జాలంలో అందుబాటులో ఉంటుంది.

***********

About the Journal

ISSN: 3139-6283

 

Sahithi Vani is an online, multidisciplinary, research-oriented monthly journal. The journal serves as a platform for publishing research articles in the fields of Telugu literature, language studies, arts, history, and related disciplines.

The primary objective of the journal is to enrich the intellectual and literary heritage of the Telugu language, provide a scholarly platform for researchers, and encourage new ideas and perspectives in academic research.

The articles published in the journal are evaluated through a peer-review process in accordance with academic standards. Researchers, teachers, students, and literature enthusiasts are welcome to submit their research articles to the journal.

Sahithi Vani aims to develop as a credible and scholarly platform for research in Telugu literature, language, arts, history, and related fields.

On 5 February 2026, at the International Conference on “Indian Knowledge Tradition and Telugu Literature” held at Maris Stella College, Vijayawada, we announced the launch of Sahithi Vani – An Online Multidisciplinary Research Monthly Journal and invited scholars and researchers to submit quality research articles for publication.

We are pleased to announce that the first issue of Sahithi Vani – An Online Multidisciplinary Research Monthly Journal was released online on 2 April 2026.

From then onwards, a new issue of Sahithi Vani is made available online on the first day of every month, providing readers and researchers with regular access to scholarly and research-oriented articles.

 

Journal: Sahithivani

     ISSN :   3139-6283 (online )

Chief Editor : Dr. LakshmanaRao Adimulam

Publisher : Dr. Lakshmana Rao Adimulam (Arasi Sree)

Sri Mayuri Finearts Association, Regd: No. 90/2024,

 H.No: 45-31-111,Thadithota, Rajamahendravaram – 533103

Copyright: Sahithivani

Starting Year: 2026

Subject: Multidisciplinary

 Literature & Language | Linguistics | Arts & Humanities | History

 Language of Publication: Telugu and English

Publication format: Online

Phone Number:  8522967827

E-Mail: editor.sahithivani@gmail.com

Website:  www.sahithivani.com

Address:  H.No: 45-31-111,  

                 Thadithota,Rajamahendravaram – 533103

              Andhra Pradesh, India,   Phone: 8522967827

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Scroll to Top